దంపుడు బియ్యం గురించిన కొన్నిఆశ్చర్యకర నిజాలు

మన ఆహారాల్లో ముఖ్యమైనది బియ్యంతో వండుకునే అన్నం. ఏం తిన్నా..ఎంత రుచికరమైన పదార్దాలుతిన్నా..అన్నం తినకపోతే ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవుతూంటారు. అంతలా మనం బియ్యానికి అలవాటు పడిపోయాం. ముఖ్యంగా తెల్లెగా, నిగనిగలాడుతూ, మెరిసిపోయే బియ్యం…